
హైదరాబాద్ మహిళా పోలీసులు భేష్,మిస్ వరల్డ్ ఓపెల్ సుచాతా శ్రీ ప్రశంసలు
మిస్ వరల్డ్ -2025 విజేత ఓపెల్ సుచాతా శ్రీ హైదరాబాద్ మహిళా పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు.
మిస్ వరల్డ్ -25 విజేత థాయ్ లాండ్ దేశానికి చెందిన అందాల సుందరి ఓపెల్ సుచాతా శ్రీ హైదరాబాద్ మహిళా పోలీసులను అభినందించారు. బుధవారం సుచాతాకు తెలంగాణ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు.

‘‘మా థాయ్ లాండ్ లో విమెన్ పోలీసులు అసలే కనిపించరు. మొత్తం మగ పోలీసులే ఉంటారు. కానీ, తెలంగాణ హైదరాబాద్ లో నేను ఫ్లైయిట్ దిగిన దగ్గరనుంచి, తిరిగి వెళ్లే వరకు పోలీసులలో సగం మంది విమెన్ పోలీసులే కనిపించారు. అంతెందుకు, నాకు మొదటి రోజు నుంచి తిరిగి వెళ్లేంతవరకు మహిళా పోలీస్ లు నా వెంటే ఉండి, కంటికి రెప్పగా కాపాడుకున్నారు’’ అని మిస్ వరల్డ్ సుందరి సుచాతా చెప్పారు.

The Telangana State Government extended a grand traditional welcome and a heartfelt #send-off to Miss World 2025, #Opal Suchatha and the MW officials at RGIA, Shamshabad. 🌸✨
— Jacob Ross (@JacobBhoompag) June 11, 2025
A moment of pride and cultural celebration! 🇮🇳👑#MissWorld2025 @MissWorldLtd… pic.twitter.com/SxpBrNsbhC
భద్రతా చర్యలు అద్భుతం