తెంలగాణ బడ్జెట్ కేటాయింపులిలా
x

తెంలగాణ బడ్జెట్ కేటాయింపులిలా

ప్రజలకు జబావుదారీతనంగా ఉంటూ పాలన కొనసాగిస్తాం. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నామని భట్టి చెప్పుకొచ్చారు.


తెలంగాణ అసెంబ్లీదలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను సమర్పించారు. ‘‘తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం అందించారు. ప్రజలకు జబావుదారీతనంగా ఉంటూ పాలన కొనసాగిస్తాం. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నాం. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని నిందితూ ఆరోపణలు చేస్తున్నారు’’ అని భట్టి అన్నారు.

‘‘2023 డిసెంబర్ 9 న మహాలక్ష్మి పథకం ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 7227 బస్సుల్లో 149.63 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దీని ద్వారా 5005.95 కోట్లు మహిళలకు ఆదా అయింది. ప్రారంభ దశలో సాధారణ బస్సుల్లో 69 శాతం గా ఉన్న ఆర్టీసీ అక్యూపెన్సి రేషియో 94 శాతానికి పెరిగింది. మహా లక్ష్మి ప్రత్యేక బస్సుల్లో ఈ అక్యుపెన్సి రేషియో 100 శాతం నమోదు అవుతుంది. దీని వల్ల ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది. బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా 6400 మంది ఉద్యోగులను ఇప్పటికే అదనంగా నియమించడం జరిగింది. ప్రభుత్వం ఈ పథకం అమలుకు ఆర్టీసీ కి క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తుంది’’ అని భట్టి చెప్పుకొచ్చారు.

శాఖల వారీగా కేటాయింపులిలా..

• పంచాయతీరాజ్ శాఖ- రూ.31,605 కోట్లు

• వ్యవసాయశాఖ- రూ.24,439 కోట్లు

• విద్యాశాఖ- రూ.23,108కోట్లు

• మహిళా శిశుసంక్షేమశాఖ- రూ.2,862 కోట్లు

• పశు సంవర్ధకశాఖ- రూ.1,674 కోట్లు

• పౌరసరఫరాల శాఖ- రూ.5,734కోట్లు

• కార్మికశాఖ- రూ.900 కోట్లు

• ఎస్సీ సంక్షేమం: రూ40,232 కోట్లు

• ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు

• బీసీ సంక్షేమం- 11,405 కోట్లు

• చేనేత రంగానికి- రూ.371 కోట్లు

• మైనార్టీ సంక్షేమశాఖ- రూ.3,591 కోట్లు

• పరిశ్రమలశాఖ- రూ.3,527 కోట్లు

• ఐటీ రంగం- రూ. 774 కోట్లు

షెడ్యూల్ కూలాల సంక్షేమం కోసం 40వేల 232 కోట్లు

షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం 17వేల 169 కోట్లు

బీసి ల సంక్షేమం 405 కోట్లు

చేనేత ల సంక్షేమం కోసం 371కోట్లు

మైనారిటీ 3వేల 591 కోట్లు

పరిశ్రమల 3వేల 527కోట్లు

ఐటీ అభివృద్ధి కోసం 774కోట్లు

ఉచిత విద్యుత్తు కి 3వేల కోట్లు

విద్యుత్తు శాఖ కి 21వేల 221 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖ కి 12వేల 393 కోట్లు

మున్సిపల్ పరిపాలన పతనం 17వేల 677

ఇరిగేషన్ శాఖ 23వేల 373 కోట్లు

రోడ్లు భవనాల శాఖ 5వేల 907కోట్లు

పర్యాటక శాఖ 775 కోట్లు

క్రీడా శాఖ కి 465 కోట్లు

అటవీ శాఖ 1వేయి 23కోట్లు

రైతు భరోసా కోసం - 18వేల కోట్లు

వ్యవసాయ శాఖ - 24,439 కోట్లు

పశు సంవర్డక శాఖ - 1,674

సివిల్ సప్లై - 5,734 కోట్లు

విద్యా శాఖ - 23,108 కోట్లు

కార్మిక ఉపాధి కల్పన - 900 కోట్లు

పంచాయతీ రాజ్ శాఖ - 31,605 కోట్లు

మహిళా శిశు సంక్షేమ శాఖ - 2862 కోట్లు

రైతు భరోసా కు 18 వేల కోట్లు

నిర్మాణం లో ఉన్న డబుల్ ఇళ్ళ పూర్తి కి 305. 03 కోట్లు

వ్యవసాయ శాఖ కు 24, 439 కోట్లు

పశు సవర్థక శాఖ కు 1674 కోట్లు

సివిల్ సప్లై కి 5,734 కోట్లు

విద్యా శాఖ కు 23, 108 కోట్లు

Read More
Next Story