తెలంగాణ వ్యాప్తంగా యోగా డే సంబరాలు..
x

తెలంగాణ వ్యాప్తంగా యోగా డే సంబరాలు..

అన్ని రంగాల వారు కలిసి కట్టుగా పాల్గొని యోగా కార్యక్రమాలను విజయవంతం చేశారు.


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి చోట కూడా ఎటువంటి విఘాతాలు రాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయించింది. అన్ని రంగాల వారు కలిసి కట్టుగా పాల్గొని యోగా కార్యక్రమాలను విజయవంతం చేశారు.


Read More
Next Story