
గ్రూప్-2 ఫలితాలు వచ్చేశాయి..
5లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. కానీ పరీక్షలకు కేవలం 46శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు.
తెలంగాణ గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను తమ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు టీజీపీఎస్సీ అధికారులు. 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను 5లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. కానీ పరీక్షలకు కేవలం 46శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే సగానికి సగం మంది మాత్రమే పరీక్షలు రాశారు. ఈ పరీక్షలు 15, 16 డిసెంబర్ 2024 పరీక్షలు జరిగాయి.
Next Story