స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం : పొన్నం
x

స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం : పొన్నం

15 సంవత్సరాలు దాటతే అంతే


తెలంగాణలో స్క్రాబ్ పాలసీ తీసుకొచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 15 సంవత్సరాలు దాటిన వెహికిల్స్ స్క్రాప్ కు వెళతాయని మంత్రి తెలిపారు. నల్గొండ జిల్లా లో మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ లు పరామర్శించారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్టొన్నారు. తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు సంభవించడానికి ప్రధాన కారణం ఫిట్ నెస్, అవగాహన లేకపోవడమే కారణమన్నారు. తెలంగాలో 17 ఆటో మేటిక్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Read More
Next Story