
పేదరికం నిజంగా తగ్గిందా? మరి కుటుంబాలు బాగుపడ్డాయా?
ప్రపంచ బ్యాంక్ నివేదిక ఇచ్చింది...
భారత్ లో పేదరికం గణనీయంగాతగ్గింది అన్నది సారాంశం.కానీ నిజంగా పేదరికం తగ్గిందా?
ఈ నివేదిక కొలమానాలు మన దేశానికి సరిపోతాయా?
ఒకవైపు sustainable development, human development వంటి వాటిల్లో వెనుక బడి ఉన్న మనం నిజంగానే ప్రగతి దిశ లో ఉన్నామా...
ఈ అంశం మీద విశ్రాంత ఎకనామిక్స్ ప్రొఫెసర్ డి ఎన్ ఆర్ గారితో చర్చ....
Next Story