భాగ్యనగరంలో మీ భూమి బంగారమే  రియల్ ఎస్టేట్ లీడర్ గా హైదరాబాద్!
x

భాగ్యనగరంలో మీ భూమి 'బంగారమే 'రియల్ ఎస్టేట్ లీడర్ గా హైదరాబాద్!


కొంత కాలం నుండి రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో పడిపోతుందన్న విషయం వినిపిస్తూ ఉంది. కానీ దీనికి భిన్నంగా ఇప్పుడు హైదరబాద్ లో గచ్చిబౌలి లాంటి ప్రాంతంలో గజం రెండు లక్షలకు పైగా దాటిపోవడం ఒక సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రియల్ ఎస్టేట్ రైజ్ ని ఎలా చూడవచ్చు అన్న అంశం మీద ఫెడరల్ తెలంగాణా కోసం నిర్వహించిన చర్చ .....



Read More
Next Story