
1975 లో ప్రకటిత ఎమర్జెన్సీ - 2025 లో అప్రకటిత ఎమర్జెన్సీ
ఎమర్జెన్సీ కి 50 ఏళ్ళు...
కానీ అప్పటి ఎమర్జెన్సీ కేవలం పొలిటికల్ గా జరిగిందే....
అది తప్పే... చీకటి రోజులే...
కానీ అది declared emergency...
కానీ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభుత్వం పక్కన పెడితే... ఎవరూ ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు... ప్రయివేట్ ఆర్మీలు.... సోషల్ మీడియా బృందాలు....
అది చీకటే...
కానీ ఇప్పుడు ఉన్నది మాత్రం వెలుగా...?
ఈ అంశం మీద చేసిన చర్చ...
Next Story