మొదటి సారి ఒక మహిళ నాయకత్వొంలో ఎపి కాంగ్రెస్

19 Jan 2024 10:07 AM GMT

అన్నీ కలిసొస్తే షర్మిల తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళా ముఖ్యమంత్రి కావచ్చు.

వైయస్ షర్మిల మల్లికార్జున గారికి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు ఏపీ కాంగ్రెస్ కి అధ్యక్షురాలుగా నియమితులు అయ్యారు అన్నీ కలిసి వస్తే ఏపీకి మొదటి మహిళా ముఖ్యమంత్రి కావచ్చు.