మూడు నెలల్లో అమరావతి రాజధాని కళకళ..

20 Jan 2024 3:43 AM GMT

మూడు నెలల్లో అమరావతి రాజధాని కళకళ.. అంటున్న చంద్రబాబు

మరో మూడు నెలలలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అమరావతి కళకళలాడుతుంది అని చంద్రబాబు అన్నారు.