ఏపీ లో మార్పు కోసం చంద్రబాబు తీర్థ యాత్రలు

18 Jan 2024 5:09 AM GMT  ( Updated:2024-01-18 06:07:38  )

ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన జరుగుతుందని దాన్ని ఎదిరించి తట్టుకునే శక్తి ఇవ్వాలని చంద్రబాబు గారు తీర్థయాత్రలు చేస్తున్నారు.

చంద్రబాబు గారు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది అని దానితో పోరాడే శక్తి ఇవ్వాలని తీర్ధ యాత్రలు చేస్తున్నట్లు చెప్పారు.