Sharmila son's Engagement
మేనల్లుడి నిశ్చితార్థంలో సీఎం జగన్
హైదరాబాద్ గోల్కొండ రిసోర్ట్ లో జరిగిన షర్మిల తనయుడి నిశ్చితార్థ వేడుకకు వైఎస్ జగన్ భారతి హాజరయ్యారు.

షర్మిల తనయుడి నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సమేతంగా తాడేపల్లి నుంచి హైదరాబాదు లోని గోల్కొండ రిసార్ట్ లో నిషితార్థ వేడుకకు హాజరైన సీఎం జగన్, భారతి పలువురు ప్రముఖులు.