తిరుపతిలో తొక్కిసలాట... ఎలా జరిగింది
వైకుంఠ దర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. ఇంకొందరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం.
తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారంలో దర్శించుకోవడానికి టోకెన్లను జారీ చేసేందుకు తిరుపతి లో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ఇందులో ఐదుగురు మహిళలు ఉన్నారు.