
ఫీజుల పెంపుతో విద్యా ప్రమాణాలు పెరుగుతాయా ?
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజిలు పెంపు కోసం ప్రైవేట్ కాలేజిలు ప్రతిపాదనలు పంపించాయి.ప్రతి మూడు సంవత్సరాలకు ఇంజనీరింగ్ ఫీజులు రివైజ్ చేస్తారు.ఈ క్రమంలో ఈ సంవత్సరం ఈ ఫీజులు పెంచే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ ఫీజుల పెంపు వల్ల విద్యా ప్రమాణాలు పెరుగుతాయా అన్న విషయం మీద ఫెడరల్ తెలంగాణ నిర్వహించిన చర్చ
Next Story