ఇక రేవంత్ దక్షిణవాదం వినిపిస్తాడా ?
x

ఇక రేవంత్ దక్షిణవాదం వినిపిస్తాడా ?


ఇండియా టుడే కాన్ క్లేవ్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బిజెపి ఎంత కష్టపడినా దక్షిణాదిలో పట్టు సాధించలేదని చెబుతూనే ,దక్షిణ రాష్ట్రాల తరపున తానూ ఉంటానన్న సూచన చేసారు.ఈ సందర్భంలో రేవంత్ దక్షిణ వాదం వినిపిస్తాడా ?అనే అంశం మీద ఫెడరల్ తెలంగాణ కోసం నిర్వహించిన చర్చ.



Read More
Next Story