
భూహక్కుల భద్రత భూభారతితో సాధ్యమా?
బి ఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి చట్టం లో ఉన్న లోపాలను అధిగమించే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాబోతున్న చట్టమే 'భూభారతి.' ఈ చట్టం ధరణి లోని వైఫల్యాలను అధిగామిస్తుందా? లక్షల సంఖ్యలో పెండింగులో ఉన్న దరఖాస్తులకు విముక్తి కలిగిస్తుందా? మొత్తం మీద భూభారతితో భూమికి భద్రత ఉంటుందా ? అన్న అంశం మీద ఫెడరల్ తెలంగాణలో నిర్వహించిన చర్చ.
Next Story