
రాజీవ్ యువ వికాసం: కోతల పథకమా?కాసుల పథకమా?
తెలంగాణాలోని నిరుద్యోగ యువతకు వ్యాపారాలు చేసుకోవడానికి నాలుగు లక్షల వరకూ భారి రాయితిలు కూడా ప్రకటించి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తున్న పథకం 'రాజీవ్ యువ వికాసం.' ఈ పథకంతో నిజంగా తెలంగాణాలో నిరుద్యోగం సమసిపోతుందా? లేక ఇది కూడా ఒక కంటితుడుపు చర్యేనా? అన్న అంశం మీద ఫెడరల్ తెలంగాణా కోసం నిర్వహించిన చర్చ
Next Story