రైతు చేయి చేలు దాటి పోతున్న విత్తనాలు...!
x

రైతు చేయి చేలు దాటి పోతున్న విత్తనాలు...!


రైతుల సమస్యలు ప్రధానంగా మొదలయ్యేవి విత్తనాలతోనే. నకిలీ విత్తనాలు,విత్తనాలు నాటేందుకు సరైన వాతావరణం లేకపోవడం మొదలుకుని విత్తనాల సమస్యలు అనేకం. ఈ నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారానికి ,అలాగే విత్తనాల భద్రత కోసం తెలంగాణాలో సీడ్ ఫెస్టివల్ జరిగింది. ఈ నేపథ్యంలో విత్తనభద్రత సాధ్యమేనా ?దాని కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి?అన్న అంశం మీద ఫెడరల్ తెలంగాణా కోసం నిర్వహించిన చర్చ



Read More
Next Story