ఆత్మవిశ్వాసానికి చిహ్నం నల్లకోటు కథలు
x

ఆత్మవిశ్వాసానికి చిహ్నం 'నల్లకోటు' కథలు

విశ్రాంత న్యాయమూర్తి, రచయిత రాజేందర్ మంగారి(జింబో)గారితో ఇంటర్వ్యూ


కోర్ట్ లు, పోలీస్ వ్యవస్థ అంటే సామాన్యుడికి ఎప్పటికి ఒక ఫోబియానే!

సినిమాల్లో, సాహిత్యంలో వీటిని ఓవర్ ఎగ్జాగరేట్ చేశారా?లేక అవి వాస్తవానికి దర్పణమేనా?

ఆ వ్యవస్థల బయట నిలబడి మనం వంద మాట్లాడొచ్చు... కానీ ఆ వ్యవస్థలో ఉంటూ, ఆ అవినీతికి లొంగకుండా ఆ లోపాలను ఎత్తి చూపడం మామూలు విషయం కాదు...

మరి ఈ కఠినత్వం రాజేందర్ గారి కెరీర్ ని ఎఫెక్ట్ చేయలేదా?

న్యాయవ్యవస్థలో జిల్లా స్థాయి వరకూ మాత్రం అధికారులు ఎక్కువ నిజాయితీగా ఉండే అవకాశం ఎందుకు ఉంటుంది?

నిజానికి కేసులు నిలబడతాయని, గెలుస్తామని పెడతారా?మనుషులని బ్రేక్ చేయడానికి పెడతారా?

అసలు ఈ 'నల్ల కోటు'కథల విశేషాలు ఏంటి?

ఇంకా ఎన్నో....

జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యూడిషల్ అకాడమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా పని చేసి, పదవీ విరమణ చేసి, న్యాయ వ్యవస్థ లోపాలను ఎత్తి చూపుతూ, అందరికి న్యాయం అందాలన్న ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తూ, కథలు రాస్తున్న (ఇప్పటికే ఎన్నో కథా సంపుటిలను వెలువరించి ) 'నా నల్ల కోటు'కథా సంపుటి తాజాగా విడుదల చేసిన రాజేందర్ మంగారి (జింబో కలం పేరు )గారితో చేసిన ఇంటర్వ్యూ...



Read More
Next Story