ఉపాధి చట్టం నుంచి హామీ ఎందుకు మాయం అయింది?
x

ఉపాధి చట్టం నుంచి 'హామీ' ఎందుకు మాయం అయింది?

కేంద్రం మాత్రం పని రోజులు 100 నుండి 125 కు పెంచామని చెప్తున్నా ఖర్చులో కేంద్ర వాటా తగ్గిందని రాష్ట్రాలు చెప్తున్నాయి


ఉపాధి హామీ చట్టానికి కేంద్రం మార్పులు చేస్తున్న తరుణంలో దానిపై ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తల నుండి అభ్యంతరాలు వస్తున్నాయి. కొత్త చట్టం వీబీజేఎ రామ్ (VB-G Ram-G) పనిని హక్కుగా కల్పించిన నరేగాను (NREGA) నీరుగార్చే ప్రయత్నం అని అవి ఆక్షేపిస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం పని రోజులు 100 నుండి 125 కు పెంచామని చెప్తోంది. రాష్ట్రాలు యిది తమపై భారాన్ని పెంచుతుందని అంటున్నాయి. యిప్పటికే అప్పులలో కూరుకుపోయిన అనేక రాష్ట్రాలు 125 రోజుల పని కలిపించే పరిస్థితిలో లేవని ఆర్థిక వేత్తలు అంటున్నారు. నరేగా పై అధ్యయనం చేసిన లిబ్ టెక్ ఇండియా సంస్థ సీనియర్ పరిశోధకులు చక్రధర్ బుద్ధ, ఈ విషయం పై ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం:



Read More
Next Story