
కేంద్ర విత్తనాల చట్టం రైతుల కోసమా కార్పోరేట్ ల కోసమా!!! (Indian Agri)
కేంద్రం తీసుకురావాలనుకుంటున్న విత్తనం చట్టం రేపు చట్టమయితే, రైతు, వ్యవసాయం అనే మాటల అర్థాలే మారిపోతాయి. ఎందుకుంటే, వ్యవసాయానికి ఇచ్చిన నిర్వచనం లో హర్టికల్చర్ లో భాగమయిన ఆకుకూరలు, కూరగాయలు,
పూలను చేర్చలేదు. రైతుకు ఇచ్చిన నిర్వచనాన్ని కంపెనీలు, ట్రస్ట్ లు వచ్చే విధంగా మార్చారు. బిల్లు ముసాయిదాపై డిసెంబర్ 11 లోపు సూచనలు పంపాలని కేంద్రం కోరింది.
Next Story

