తిరుమల నాసి రకం అన్నప్రసాదం పై ఆందోళన

18 Jan 2024 1:05 AM GMT

తిరుమల దేవస్థాన అన్నదాన భోజనంలో బియ్యం ఉడకలేదని భక్తుల ఆందోళన

తిరుమల తిరుపతి దేవస్థాన అన్నదాన కార్యక్రమంలో అన్నం ఉడుతలేదని భక్తులు భోజనశాలలో ఆందోళన చేపట్టారు.