అయోధ్య రామయ్య ఆలయానికి తిరుమల వెంకన్న ప్రసాదం

19 Jan 2024 4:07 AM GMT

అయోధ్య రామాలయానికి తిరుపతి వెంకన్న లడ్డూల ప్రసాదo పంపిణీ చేస్తున్నారు.

జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట జరుగుతున్నది ఆ కార్యక్రమానికి విచ్చేయునున్న భక్తులకి తిరుపతి వెంకన్న స్వామి లడ్డు ప్రసాదం అందజేయనున్నారు.