ఉత్తరాఖండ్ సిల్‌క్యారా టన్నెల్ హర్రర్ !

18 Jan 2024 12:24 AM GMT

నవంబర్‌ 12న కూలిన సొరంగం సొరంగంలో చిక్కుకున్న కార్మికులు 41 మంది.

నవంబర్‌ 12న కూలిన సొరంగం
సొరంగంలో చిక్కుకున్న కార్మికులు 41 మంది
2 రోజుల తర్వాత కార్మికుల్ని బయటికి తీసుకొచ్చే పనులు ప్రారంభం.