తెలంగాణ ముస్లిం ఓటర్లు ఎటువైపు ?

18 Jan 2024 12:40 AM GMT

హైదరాబాద్ లో ప్రస్తుతం ఎంఐఎం అంటే మజ్లీస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న7 స్థానాలు

హైదరాబాద్ లో ప్రస్తుతం ఎంఐఎం అంటే మజ్లీస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న7 స్థానాల్లోనే కాకుండా తెలంగాణలో మరో 25కు పైగా నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నారు