తెలంగాణలో వైఎస్ షర్మిల చాప్టర్ క్లోజ్!

18 Jan 2024 4:29 AM GMT

తెలంగాణలో వైఎస్ఆర్ టిడిపి పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండి కాంగ్రెస్కు మద్దతు తెలిపింది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు షర్మిల దూరంగా ఉండి కాంగ్రెస్కు మద్దతు తెలిపింది దీనితో షర్మిల చాప్టర్ తెలంగాణలో ముగిసినట్టు అర్థమవుతుంది.