పోలింగ్ బందోబస్తుకు తరలివచ్చిన పోలీసు బలగాలు

తెలంగాణలో పోలింగ్ బందోబస్తుకు భారీ పోలీసు బలగాలు

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ బందోబస్తు కోసం కేంద్ర పారామిలటరీతోపాటు రాష్ట్ర పోలీసులు శనివారం తరలివచ్చారు.బందోబస్తు విధులకు సాయుధ పోలీసులను మోహరించారు.


ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఏర్పాట్లు

 Prev Page
Read More
Next Story