అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాతగా జాన్ సన్ చోరగుడి  తెలుగు రాష్ట్రాలలో సుపరిచితులు. ‘సొంత సంతకం’  వీరి వ్యాసాల సంపుటి. ‘చివరి చర్మకారుడూ లేడు’  అనే కథల సంపుటి కూడా అచ్చయింది. ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖలో జాయింట్ డైరక్టర్ గా రిటైర్ అయ్యారు. స్వగ్రామం కృష్ణా జిల్లా కోలవెన్ను. నివాసం విజయవాడ.