ఎంజీబీఎస్ ఎగ్జిట్ గేట్ వద్ద బైఠాయించిన నాయకులు

రాష్ట్ర బంద్‌లో భాగంగా గౌలిగూడా ఏంజీబీఎస్ వద్ద  తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు బైఠాయించారు. జేఏసీ వర్కింగ్ ఛైర్మెన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బస్సులను బయటకు పోకుండా ఎగ్జిట్ గెట్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

Update: 2025-10-18 06:47 GMT

Linked news