బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి: కవిత కుమారుడు ఆదిత్య

బీసీ బంద్‌కు మద్దతుగా ఖైరతాబాదు చౌరస్తాలో జరిగిన మానవ హారంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కుమారుడు ఆదిత్య.. బీసీ బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కేవలం తమ అమ్మ పోరాడితే సరిపోదని, ప్రతి పార్టీ నాయకుడు బయటకు వచ్చి బీసీల కోసం పోరాటంలో పాలు పంచుకుంటేనే ఈ రిజర్వేషన్లు సాధ్యమవుతాయని ఆదిత్య పేర్కొన్నాడు.




 




Update: 2025-10-18 06:52 GMT

Linked news