ఓయూ యూనివర్సిటీ వద్ద ఛాయ్, టిఫిన్ షాపులపై... ... మొదలైన బీసీ బంద్.. కేంద్రానికి సెగ తగలాలి..

 ఓయూ యూనివర్సిటీ వద్ద ఛాయ్, టిఫిన్ షాపులపై దాడి చేసిన బీసీ సంఘం నాయకులు దాడి చేశారు.  బీసీ రిజర్వేషన్ల కోసం తాము బంద్ చేస్తుంటే షాపులు ఎలా తెరుస్తారని దాడి చేసి మూసివేయించారు.

Update: 2025-10-18 07:58 GMT

Linked news