శ్రీనగర్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడితో ఇండిగో... ... మరోసారి నెత్తురోడిన కశ్మీర్.. కేంద్రం సీరియస్
శ్రీనగర్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడితో ఇండిగో ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఎయిర్‌లైన్స్‌లో బుక్ చేసుకున్న టికెట్‌ల రీషెడ్యూలింగ్, క్యాన్సిలేషన్ జరిగితే వాటి టికెట్ ధరల మినహాయింపులు, రిఫండ్‌లకు సమయాన్ని పొడిగించింది. అంతేకాకుండా ఈరోజు ఇండిగో రెండు ప్రత్యేక ఫ్లైట్లను నడపనున్నట్లు చెప్పింది.
Update: 2025-04-23 06:11 GMT