మృతుల్లో ఏపీ వాసి.. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు
ఉగ్రదాడిలో మృతి చెందిన జెఎస్ చంద్ర మౌళి మృతదేహం బుధవారం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనుంది. ఏపీ చంద్రబాబు నాయుడు ఐదు రోజుల యూరోప్ పర్యటన తరువాత మంగళవారం ఢిల్లీలో అధికారిక సమావేశాలు ముగించుకుని రాష్ట్రానికి తిరిగివచ్చారు. రేపు ఆయన వైజాక్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
Update: 2025-04-23 08:22 GMT