కర్ణాటక పర్యాటకులను సురక్షితంగా తీసుకురావాలి..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగానే దుర్ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఉగ్రవాదులను మట్టుపెట్టాల్సిందేనని పేర్కొంటూ..

కాశ్మీర్‌లో చిక్కుకున్న కర్ణాటక పర్యాటకులను తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.

కాగా విషాద సమయంలోనూ పార్టీలు రాజకీయాలు చేయడం మంచిదికాదని బీజేపీ నేత, కేంద్ర మంత్రి సుకాంత మజుమ్దార్ స్పందించారు. ‘‘కేంద్రం, భద్రతా సంస్థలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్రవాదులను వదిలిపెట్టరు" అని చెప్పారు.

Update: 2025-04-23 12:53 GMT

Linked news