IND vs NZ: చేజారిన క్యాచ్.. షమీ వేలికి గాయం
రచిన్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను చేజార్చిన షమీ
ఎడమ చేతి చిటికెన వేలి చివరన బంతి తాకడంతో రక్తం కారింది
వెంటనే వైద్యసిబ్బంది వచ్చి బ్యాండేజ్ వేశారు
అనంతరం బౌలింగ్‌ను కొనసాగించిన షమీ
ఓవర్‌ను పూర్తి చేసి డగౌట్‌కు వెళ్లిన షమీ
ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 7 ఓవర్లకు 51/0
క్రీజ్‌లో రచిన్ (29*), విల్ యంగ్ (15*)
వరుణ్ చక్రవర్తిని బౌలింగ్‌కు తీసుకొచ్చిన కెప్టెన్ రోహిత్
Update: 2025-03-09 10:14 GMT