IND vs NZ: కుల్‌దీప్ రిటర్న్ క్యాచ్.. కేన్ విలియమ్సన్ ఔట్
కుల్‌దీప్ యాదవ్ ఖాతాలో మరో వికెట్
రిటర్న్ క్యాచ్‌తో కేన్ విలియమ్సన్ (11)ను పెవిలియన్‌కు చేర్చిన కుల్‌దీప్
75 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయిన న్యూజిలాండ్
క్రీజ్‌లోకి వచ్చిన టామ్ లేథమ్
Update: 2025-03-09 10:15 GMT