కవీస్‌ను కట్టడి చేస్తున్న భారత బౌలర్లు. 21 ... ... ఛాంపియన్ ట్రోఫీ-2025 ఫైనల్స్
కవీస్‌ను కట్టడి చేస్తున్న భారత బౌలర్లు. 21 ఓవర్లకు కవీస్ కేవలం 102/3 పరుగులు చేసింది. 20 వ ఓవర్ బౌలింగ్ చేసిన వరుణ్.. ఒక్క పరుగుతో కివీస్‌ను కట్టడి చేశాడు. అనంతరం 21వ ఓవర్ బౌలింగ్ చేయడానికి జడేజా వచ్చాడు.
Update: 2025-03-09 10:34 GMT