మిఛెల్ ఔట్
గ్లెన్ మిఛెల్ వికెట్‌ను షమి తన ఖాతాలో వేసుకున్నాడు. షమి బౌలింగ్‌లో మిఛెల్ బంతిని గాల్లోకి లేపాడు రోహిత్ షర్మ క్యాచ్ పట్టాడు. మిఛెల్ 101 బంతుల్లో 63 పరుగులు చేశాడు.
Update: 2025-03-09 12:06 GMT