శాంట్నర్ ఔట్
షమి బౌలింగ్లో శాంట్నర్ రనౌట్ అయ్యాడు. కోహ్లీ త్రో వేయగా కేఎల్ రాహుల్ స్టంప్స్ కొట్టాడు. శాంట్నర్ 8 బంతుల్లో 10 పరుగులు చేశాడు. ఇప్పుడు నాథన్ స్మిత్ క్రీజ్‌లోకి వచ్చాడు. 49 ఓవర్లకు కివీస్ 239/7 పరుగులు చేశారు.
Update: 2025-03-09 12:26 GMT