కోహ్లీ ఔట్

విరాట్ కోహ్లీ వచ్చినట్లే వచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. వెంటనే భారత్ రివ్యూ రిక్వెస్ట్ చేసింది. కాగా ఫస్ట్ అంపైర్ ఇచ్చిన డెసిషన్‌ను క్యాన్సిల్ చేస్తూ నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. దీంతో భారత్ ఒక రివ్యూను కోల్పోయింది.

Update: 2025-03-09 14:21 GMT

Linked news