డిఫెన్స్‌లో పడ్డ భారత్

మ్యాచ్ దూకుడుగా ప్రారంభించిన భారత్ 35 ఓవర్లకు చేరేసరికి నిలకడగా ఆడటంపై దృష్టిపెట్టింది. ఓపెనర్ గిల్, కోహ్లీ, రోహిత్ ఔట్ కావడంతో అక్సర్, శ్రేయాస్ డిఫెన్స్‌లో పడ్డారు. వికెట్లను కాపాడుకుంటూ మ్యాచ్‌నుముందుకు తీసుకెళ్తున్నారు. టీమిండియా గెలవాలంటే.. ఛాంపియన్స్ ట్రోఫీను కైవసం చేసుకోవాలంటే.. 90 బంతుల్లో 91 పరుగులు చేయాలి.

Update: 2025-03-09 15:12 GMT

Linked news