బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కును... ... మొదలైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్

బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఎల్లారెడ్డి గూడా శ్రీ కృష్ణ దేవరాయ వెల్ఫేర్ సెంటర్ బూత్ నెంబర్–290లో తన ఓటు వేశారు.

Update: 2025-11-11 02:09 GMT

Linked news