మహబూబ్ నగర్ లో 9వ రౌండ్ ముగిసేసరికి

9th రౌండ్ ముగిసేసరికి మహబూబ్ నగర్ లో

బీజేపీ - డీకే అరుణకు పోలైన ఓట్లు 156868

కాంగ్రెస్ - చల్లా వంశీచంద్ రెడ్డికి పోలైన ఓట్లు 147110

బీఆర్ఎస్ - మన్నె శ్రీనివాస్ రెడ్డికి పోలైన ఓట్లు 57109

9వ రౌండ్ ముగిసేసరికి 9758 ఓట్ల ఆదిక్యంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ.

Update: 2024-06-04 07:08 GMT

Linked news