రేవంత్ అద్భుతాలు చేశారు: కైలాశ్

‘‘యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేశారు.. 20 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశారు.. మహిళలు, బాలికలకు ఉచిత ప్రయాణం కల్పించారు.. విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు’’ అని నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు.

Update: 2025-12-08 08:55 GMT

Linked news