ఎన్నికల్లో సీట్లు తగ్గిన విజయోత్సవాలా అంటూ సెటైర్లు వేసిన..
ఎన్నికల నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి నైతిక పరాజయం ఎదురైందని, అయినప్పటికీ ఆయన భజన చేసే కొంతమంది ఇది రికార్డు అంటూ సంబరాలు చేసుకుంటున్నారని..;
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పును మోదీ అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ఆయన ఎన్నికల ఫలితాలు దయనీయంగా, నైతికంగా, రాజకీయంగా, వ్యక్తిగతం ఓటమిగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.
The 2024 elections have been a MORAL defeat for Narendra Modi and the BJP while being a MORALE booster for the Indian National Congress and the INDIA Janbandhan. The extended Congress Working Committee is meeting at 11AM today and the Congress Parliamentary Party will meet at…
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 8, 2024
The drumbeat to find silver linings in the mandate that has been a moral, political, and personal defeat for Narendra Modi has started.
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 8, 2024
It is being propagated that Mr. Narendra Modi is the first to receive a mandate thrice in a row after Jawaharlal Nehru.
How leading a party to…