తెలంగాణ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్సి ఎన్నికలల్లో విజయంతో తెలంగాణాలో పట్టు సాధించిన బిజెపికి ఇప్పుడు కొత్త తెలంగాణ అధ్యక్షుడు రానున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ బిసి ఓటు బ్యాంకు కొల్లగొట్టడానికి బిసి అనుకూల చర్యలు ఎన్నో తీసుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో బిజెపి కాంగ్రెస్ వ్యూహాన్ని తిప్పి కొట్టడానికి బిసిలకే ప్రాధాన్యత ఇస్తుందా?బిసి నాయకుడు బిజెపి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా? అలా అయితే బిసిలు బిజెపి వైపు మగ్గు చూపుతారా?అసలు ఈ బిజెపి అధ్యక్షపదవి ఎన్నిక తెలంగాణ రాజకీయాలను ఎలా మార్చబోతుంది?అన్న అంశం మీద ఫెడరల్ తెలంగాణలో నిర్వహించిన చర్చ.