హెచ్ సియు భూములు పోతే భాగ్యనగరానికి దౌర్భాగ్యమే
By : Srungavarapu Rachana
Update: 2025-04-14 10:14 GMT
హెచ్ సి యు భూముల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పర్యావరణాన్ని ఎలా దెబ్బ తీస్తుంది? తెలంగాణకు లంగ్ స్పేస్ గా ఉన్న హెచ్ సి యు లోని డీమ్డ్ ఫారెస్ట్ ఎలా కాపాడుకోవాలి? అన్న అంశం మీద ఫెడరల్ తెలంగాణ నిర్వహించిన చర్చ .