సినిమాలు చరిత్రను వక్రికరిస్తున్నాయా?

Update: 2025-03-25 11:05 GMT

చావా సినిమా వల్లే నాగపూర్ లో అల్లర్లు చెలరేగాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అనడం ఒక వివాదాస్పద అంశంగా మారింది. ఈ నేపథ్యంలో సినిమాలు నిజంగానే చరిత్రను వక్రికరిస్తున్నాయా?అన్న అంశం మీద ఫెడరల్ తెలంగాణ నిర్వహించిన చర్చ 


Full View


Tags:    

Similar News