'ఫ్యూచర్ సిటీ'తో తెలంగాణ దశ మారబోతుందా?

Update: 2025-03-25 11:22 GMT

తెలంగాణలో ఫ్యూచర్ సిటి నిర్మాణం పనులు వేగం అందుకున్నాయి. ఒక పక్క ఈ ఫ్యూచర్ సిటి వల్ల తెలంగాణ ప్రగతి పథంలో ఒపరుగులు తీస్తుందని కొందరు భావిస్తూ ఉంటె .దీని వల్ల పల్లెల అభివృద్ధి కుంటుపడుతుందని కొందరు భావిస్తున్నారు.ఈ ఫ్యూచర్ సిటీ వల్ల తెలంగాణ ఎలా మారబోతుంది అన్న అంశం మీద ఫెడరల్ తెలంగాణలో నిర్వహించిన చర్చ. 


Full View


Tags:    

Similar News