తెలంగాణా గత ఐదు దశాబ్దాలలో పన్నెండు లక్షల ఎకరాల అటవీ భూమి అంతర్దానమైపోయింది. ప్రభుత్వాలు అధికారంలోకి వఛినప్పుడు పోడు పేరుతో వాటిని ఇచ్చేస్తూ ఉండటంతో, అవి క్రమక్రమంగా తగ్గిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిని కాపాడుకోవడానికి ఏం చేయాలి ?అసలు తెలంగాణాలో అడవులు ఎందుకు తరిగిపోతున్నాయి ?అన్న అంశం మీద ఫెడరల్ తెలంగాణా కోసం నిర్వహించిన చర్చ